హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామంలో జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి, మండల బీజేపీ నాయకులు రఘురాం గౌడ్, రమణరెడ్డి, ఓబీసీ మోర్చ అధ్యక్షులు బాలగోపి, కొండా లింగం ఆధ్వర్యంలో 26వ బూత్ అధ్యక్షులుగా ఇప్పలి రాములు, బూత్ సెక్రటరీగా గూడెం జనార్ధన్ లను మంగళవారం ఎన్నుకోవడం జరిగింది. బూత్ అధ్యక్షులు రాములుని ఊరెగింపుతో వారి ఇంటికి దగ్గరకి వెళ్ళి ఇంటిపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది.