ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

77చూసినవారు
ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు
హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామంలో సోమవారం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హన్వాడ మండలం బిజెపి నాయకులు రఘురాం గౌడ్ మాట్లాడుతూ దండయాత్రలు నింపిన అంధకారంలో నిప్పుకణికలా దూసుకొచ్చి హిందూ రాష్ట్ర స్థాపనకు వీరోచిత పోరాటం చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్