నేను నా పాఠశాల పూర్వజ్ఞాపకాలు

1731చూసినవారు
నేను నా పాఠశాల పూర్వజ్ఞాపకాలు
నేడు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల సమయంలో నిర్వహించిన మేము చదివిన పాఠశాల అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావడం చాలా సంతోషం. ప్రస్తుత పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థి దశలో మేము వేసిన తప్పటడుగులను సరిచేస్తూ ఉన్నత ఆశయాలను నెలకొల్పి మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన గురువులకు మరియు ఈ పాఠశాల దేవాలయానికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నామని షష్ట్యాబ్ది కమిటీ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్