బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్యర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే స్వేచ్చ, సమానత్వం, సౌబ్రాత్రుత్వం, సామజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందించే ప్రజాస్వామిక గనతంత్ర రాజ్యాంగంగా ఎంతో ప్రసిద్ధి పొందిన రాజ్యాంగం మనది అని అన్నారు.