మహబూబ్ నగర్: భూమి కోసం తలలు పగిలేలా కొట్టుకున్న దాయాదులు

82చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం రాజోలిలో తుంగని నరేష్, తుంగని బురాన్, అతని కుమారులు రాజు, ఆంజనేయులు మధ్య 30 గుంటల భూ వివాదం కోర్టు పరిధిలో నడుస్తుంది. ఈ వివాదం కోర్టులో ఉండగానే నరేష్ దంపతులపై దాయాదులు దాడి చేసి, తలలు పగిలేలా కొట్టిన ఘటన సోమవారం జరిగినది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్