జిల్లా కలెక్టరేట్ లో వేస్ట్ ఆఫ్ ఆర్ట్ ఎగ్జిబిషన్

77చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వేస్ట్ ఆఫ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ మంగళవారం నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు స్వచ్ఛత ఈ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా డీఆర్డీఓ పంచాయతీ రాజ్, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యర్థ పదార్థాల నుంచి తయారుచేసిన వస్తువులు, అలంకరణలు, తదితరాలను ప్రదర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్