అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరు

56చూసినవారు
అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరు
రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులతో నిరుద్యోగులు ఉద్యమాన్ని ఆపాలేరని ఉద్యమకారుడు నిరుద్యోగి రుద్ర సముద్రం రామలింగం సోమవారం అన్నారు. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని సెక్రెటరీ ముట్టడికి వెళుతున్న నిరుద్యోగి లను నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో సాగర్, బాల్ రెడ్డి, ఇతరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్