ప్రజల గుండెల్లో హీరోగా నిలిచిన సిఎం రేవంత్ రెడ్డి

61చూసినవారు
సినీ హీరోలు సినిమాల్లో హీరోలు కానీ రాష్ట్ర ప్రజల గుండెల్లో సిఎం రేవంత్ రెడ్డి నిజమైన హీరోగా నిలిచారని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ లో విలేకరులతో మాట్లాడారు. పుష్ప- 2 సినిమా విడుదల సందర్భంగా సంద్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి సిఎం అండగా నిలిచారని, ఒక్క సినీ హీరో బాధిత కుటుంబాన్ని, చికిత్సలు తీసుకుంటున్న శ్రీతేజ్ ను పరామర్శించలేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్