నర్వ: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పీ

66చూసినవారు
నర్వ: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పీ
నర్వ పోలీస్ స్టేషన్ ను మంగళవారం డిఎస్పీ లింగయ్య తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది వివరాలను, పెండింగ్ కేసుల వివరాలను ఎస్సై కురుమయ్య ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ ఆవరణను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. నూతన సాంకేతిక వ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహనను పెంచుకోవాలని చెప్పారు. డయల్ 100 కాల్స్ పై వెంటనే స్పందించి బాధితులకు సహాయం చేయాలని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్