వెనబడిన మండలాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణత అభియాన్ కార్యక్రమం చేపట్టిందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గురువారం రాయికోడ్ గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో మూడు జిల్లాలు, 10 మండలాల్లో కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. విద్యా, వైద్యం, భూగర్భ జలాల పెంపుదల తదితర కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన చెప్పారు.