సేవాలాల్ విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించాలని ధర్నా

600చూసినవారు
సేవాలాల్ విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించాలని ధర్నా
కోడెర్ మండలం ఎత్తం గుట్ట పై సేవాలాల్ విగ్రహం తొలిగించడంతో గుట్టపై తిరిగి సేవాలాల్ విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించాలని గిరిజన మేర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఫారెస్ట్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. వెంటనే సేవాలాల్ విగ్రహం గుట్ట పై సేవాలాల్ విగ్రహాన్ని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్