కల్వకుర్తి: ఈ-కోర్టు కేంద్రాలు ప్రారంభించిన న్యాయమూర్తులు

66చూసినవారు
కల్వకుర్తి: ఈ-కోర్టు కేంద్రాలు ప్రారంభించిన న్యాయమూర్తులు
కల్వకుర్తి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మంగళవారం సాయంత్రం సేవా కేంద్రాన్ని నాగర్ కర్నూల్ జిల్లా న్యాయమూర్తి రాజేష్ బాబు ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జ్యుడిషియల్ ఈ-కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 29 ఈ-సేవా జ్యుడిషియల్ కేంద్రాలు ప్రారంభమయ్యాయని న్యాయమూర్తి వివరించారు. చివరగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవనాన్ని జిల్లా న్యాయమూర్తి ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్