క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎమ్మెల్యే

80చూసినవారు
క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎమ్మెల్యే
విద్యార్థులు విద్యతోపాటు క్రీడలలో కూడా ప్రతినిత్యం పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసం కలగడమే కాకుండా శరీర దృఢత్వం ఏర్పడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ లో క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం విద్యతోపాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముందుకు రావడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు క్రీడలలో రాణించి నియోజకవర్గం పేరు ప్రతిష్టలు జాతీయస్థాయిలో తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్