సమాచార హక్కు రక్షణ చట్టం-2005 రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉప్పునుంతల మండలం దాసర్లపల్లికి చెందిన మొగిలి శేఖర్ ను నియమించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల ఇంచార్జ్ గా ఉన్న అయన సేవలను గుర్తించి రాష్ట్ర మహాసభలో రాష్ట్ర నియామక ఇంచార్జి చల్లమాళ్ళ సుధాకర్ నియామక పత్రం అందజేశారు. నా మీద నమ్మకంతో రాష్ట్ర బాధ్యతలు అప్పకించిన రాష్ట్ర కమిటీకి ప్రతేక కృతజ్ఞతలు అన్నారు.