నాగర్ కర్నూల్: వైద్యం వికటించి బాలిక మృతి

66చూసినవారు
నాగర్ కర్నూల్: వైద్యం వికటించి బాలిక మృతి
నాగర్ కర్నూల్ జిల్లాలోని పుల్లారెడ్డి ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన జరిగింది. తాడూరు (M) ఇంద్రకల్‌కు చెందిన జ్యోతి దగ్గు, జలుబుతో బాధపడుతుండటంతో తండ్రి బాలరాజు ఆసుపత్రికి తీసుకొచ్చారు. జ్యోతిని డాక్టర్ పుల్లారెడ్డి పరీక్షించి మాత్రలు ఇచ్చారు. అయితే మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే శ్వాస సంబంధిత ఇబ్బందులతో జ్యోతి కుప్పకూలి శనివారం చనిపోయింది. ఆసుపత్రిలో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్