నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. 58 మంది మహిళలు విద్యార్థులు పోటీలలో ప్రథమ బహుమతి రజిత రెండవ బహుమతి శ్రావణి మూడో బహుమతి మమత లు సాధించారు.
మహిళలు విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించాలని రంగవల్లుల పోటీలు నైపుణ్యాన్ని వెలికి తీస్తాయని అన్నారు.