నాగర్ కర్నూల్ జిల్లా తాడురు మండలం రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్స్ ఉండి కూడా ధరణిలో భూమిని అధికారులు అమలు చేయలేదు. మోకాలో లేనటువంటి వారికి అధికారులు పాస్ బుక్స్ ఇచ్చినారు. మోకా కోసం జటమోని బాలస్వామి వారసులు ప్రయత్నిస్తున్నారు. భూ తగాదాలో కుమ్మరి వెంకటయ్య గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.