ఘనంగా ప్రపంచ జల దినోత్సవం

571చూసినవారు
ఘనంగా ప్రపంచ జల దినోత్సవం
ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవాలని జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాశ్ అన్నారు. నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రపంచ జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సేవ్ వాటర్ ఆకారంలో ప్రదర్శన నిర్వహించారు. భానుప్రకాశ్ మాట్లాడుతూ. యునైటెడ్ నేషన్స్ జనరల్ 1993 మార్చ్ 22 న ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. హెడ్మాస్టర్ కనకప్ప, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్