మ‌ద‌ర్సా విద్యా చ‌ట్టంపై హైకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు

55చూసినవారు
మ‌ద‌ర్సా విద్యా చ‌ట్టంపై హైకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు
యూపీ బోర్డ్ ఆఫ్ మ‌ద‌ర్సా ఎడ్యుకేష‌న్ చ‌ట్టం 2004 రాజ్యాంగ‌విరుద్ధ‌మ‌ని అల‌హాబాద్ హైకోర్ట్ (ల‌క్నో బెంచ్‌) శుక్ర‌వారం స్ప‌ష్టం చేసింది. లౌకిక సిద్ధాంతాన్ని ఇది ఉల్లంఘించింద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం మ‌ద‌ర్సాల్లో చ‌దువుతున్న విద్యార్ధుల‌ను సాధార‌ణ విద్యా వ్య‌వ‌స్ధ‌లోకి మ‌ళ్లించే ప‌ధ‌కాన్ని రూపొందించాల‌ని జ‌స్టిస్ వివేక్ చౌధ‌రి, జ‌స్టిస్ సుభాష్ విద్యార్ధితో కూడిన ధ‌ర్మాస‌నం యూపీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్