ఈనెల 10న నారాయణపేటకు మోడీ రాక

80చూసినవారు
ఈనెల 10న నారాయణపేటకు మోడీ రాక
ఈనెల 10న నారాయణపేట కు ప్రధాని నరేంద్రమోడీ రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మినీ స్టేడియం మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ ఈమేరకు బీజేపీ నాయకులు ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి పనిలో పడ్డారు. సభకు భారీ జన సమీకరణ చేసి తమ సత్తా చాటాలని బావిస్తున్నారు. ఇక్కడ సభ అనంతరం హైద్రాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్