నారాయణ పేట్: బాలల దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో కోకో పోటీలు

75చూసినవారు
నారాయణ పేట్: బాలల దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో కోకో పోటీలు
బాలల దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో మండల స్థాయి కోకో పోటీలు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ధన్వాడలో నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం బాలికలు ప్రథమ బహుమతి, జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ద్వితీయ బహుమతి, బాలురు మాడల్ స్కూల్ ప్రథమ బహుమతి, జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ ద్వితీయ బహుమతి గెలుపొందారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్