నారాయణపేట: ప్రజావాణి రద్దు

68చూసినవారు
నారాయణపేట: ప్రజావాణి రద్దు
గ్రూప్ - 3 పరీక్షల నేపథ్యంలో నారాయణపేట కలెక్టరేట్ లో ఈనెల 18న సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినతులు, ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్ కు రావొద్దని చెప్పారు. ప్రజలు పై విషయాన్ని గమనించాలని అన్నారు. మళ్ళీ ప్రజావాణి ఎప్పుడు నిర్వహించేది వెల్లడిస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్