వృద్ధాప్యం మరో బాల్యం అని, ఆ జీవితాన్ని హాయిగా గడపాలని ఆర్డీఓ మధుమోహన్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం మంగళవారం నారాయణపేట ఆర్డీఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. వయోవృద్ధుల కోసం చట్టాలు అందుబాటులో ఉన్నాయని, కొడుకులు ఎలాంటి ఇబ్బంది పెట్టినా. ఆస్తి విషయంలో గొడవ పడినా, మానసికంగా, శారీరక ఇబ్బంది పెట్టినా ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని చెప్పారు.