అంకిళ్ల గ్రామ రహదారికి మరమ్మతులు

69చూసినవారు
అంకిళ్ల గ్రామ రహదారికి మరమ్మతులు
మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం అంకిళ్ల గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన గుంతల ఏర్పడి జలమయమై చెరువుని తలపిస్తోంది. అయితే పలుమార్లు కొత్తవ్యక్తులు కిందపడి గాయాల పాలైన సంఘటనలు చాలానే ఉన్నాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ తన సొంత నిధులు వెచ్చించి జేసీబీ సహాయoతో నిలిచిన నీటిని తొలగించి ట్రాక్టర్లతో 27 ట్రిప్పుల మట్టి కొట్టించి తాత్కాలిక మరమ్మతులు చేయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్