రెండవ రోజు వాహనాల తనిఖీలు

51చూసినవారు
రెండవ రోజు వాహనాల తనిఖీలు
నారాయణపేట పట్టణంలో బుధవారం రెండవ రోజు పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనాల పత్రాలు, లైసెన్స్, ఆర్సి, ఇన్సూరెన్స్, నంబర్ ప్లేట్లు పరిశీలించారు. ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, కార్ అద్దాలకు బ్లాక్ ఫిల్ ఏర్పాటు చేయరాదని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్