కృష్ణా నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు

1670చూసినవారు
కృష్ణా నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు
నారాయణపేట జిల్లా, మక్తల్ మండలం పసుపుల గ్రామం వద్ద కృష్ణానదిలో గల్లంతైన వారి మృతదేహాల కోసం..పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నేడు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పోలీసులు, గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. నారాయణ పేట జిల్లా, మక్తల్ మండలం, పసుపుల సమీపంలో.. కర్ణాటక పరిధిలో జరిగిన పుట్టి ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఓ బాలిక గల్లంతైన విషయం విదితమే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్