కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లించాలి

66చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు జీఓ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కొండన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల ఆరు నెలల వేతన బకాయిల బడ్జెట్ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం నారాయణపేట జిల్లా ఆసుపత్రి వద్ద కార్మికులు మిఠాయిలు పంచుకున్నారు. కార్మికులకు ప్రతి నెల వేతనాలు ఇచ్చేలా చూడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్