బిల్లులు చెల్లించాలని కార్మికుల ధర్నా

83చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించే కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంగళవారం నారాయణపేట డీఈవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ శ్రీహర్ష కు వినతి పత్రం అందించారు. ఈ సంద్భంగా ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ. సమయానికి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని అన్నారు. గత విద్య సంవత్సరం బిల్లులు నేటి చెల్లించలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్