ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన ఉత్సవాలు

53చూసినవారు
ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన ఉత్సవాలు
త్రికాలజ్ఞాని దివ్యకాల జ్ఞాన ప్రబోధకుడు సాక్షాత్కరించిన మహా దైవం మహిమాన్వితుడు త్రిమూర్తి స్వరూపుడైన శ్రీశ్రీ విరాట్ శ్రీవీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దేశ, జాతి, మత, వర్ణములతో మూడులకు బుద్ధి చెప్పాడని ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం టీజేఏసీ ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331 వ ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్