'ఆర్సీ16'లో రష్మిక మందన్నా స్పెషల్ సాంగ్?

64చూసినవారు
'ఆర్సీ16'లో రష్మిక మందన్నా స్పెషల్ సాంగ్?
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా 'ఆర్సీ16' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రష్మిక ఓ స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారు చేయనున్నట్లు టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్