వనపర్తి యువకుడి దారుణ హత్య.. ట్రాన్స్ జెండర్ల పనేనా..?

7143చూసినవారు
వనపర్తి యువకుడి దారుణ హత్య.. ట్రాన్స్ జెండర్ల పనేనా..?
ఓ మేకప్ ఆర్టిస్ట్ హైదరాబాద్ లో దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం బోరబండ పోలీసుల వివరాలు. వనపర్తి జిల్లా అడ్డాకుల మండలం కందూరు వాసి రవి తేజ(28) యూసఫ్ గూడలో ఉంటూ సీరియల్ కు మేకప్ ఆర్టిస్టుగా చేస్తుండగా కార్మికనగర్ లోని ఖాళీ స్థలంలో హత్యకు గురయ్యాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టీషర్టు, చెడ్డీ ధరించిన రవి జేబులో కండోమ్స్ ఉన్నాయని రవిని మంగళవారం రాత్రి ట్రాన్స్ జెండర్లు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్