పోరాటయోధుడు బిర్సా ముండా: రాజారాం ప్రకాష్

59చూసినవారు
పోరాటయోధుడు బిర్సా ముండా: రాజారాం ప్రకాష్
వనపర్తి జిల్లా కేంద్రంలో బిర్సా ముండా 124 వ వర్ధంతిని టీజీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన ఆయన చిత్రపటానికి కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ఆదివాసి ముండా రాజ్యస్థాపనకు సాయుధ పోరాటం చేపట్టిన పోరాటయోధుడు బిర్సా ముండా అని ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్