డాక్టర్ పూరి సురేష్ కు జడ్చర్లలో సన్మానం

54చూసినవారు
డాక్టర్ పూరి సురేష్ కు జడ్చర్లలో సన్మానం
వనపర్తి జిల్లాకు చెందిన పూరి సురేష్ శెట్టి శ్రీవాసవి సేవాసమితి ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేసినందుకు తమిళనాడు ఆసియా కల్చరల్ రిసార్ట్స్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం జడ్చర్లలో ఆయనను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కొట్ర మధు, చంద్రయ్య, రామకృష్ణ, గణేష్, వినోద్, జయకృష్ణ, ఆనంద్ రాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్