డా. చిన్నారెడ్డిని కలిసిన విశ్రాంత ఉపాధ్యాయులు

546చూసినవారు
డా. చిన్నారెడ్డిని కలిసిన విశ్రాంత ఉపాధ్యాయులు
పదవీ విరమణ పొందిన వృత్తి విద్యా ఉపాధ్యాయుల పూర్వ సర్వీసులపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు, ఇతర రెడ్ పిటిషన్లను అమలుపరచుట గురించి గురువారం వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. జిల్లెల చిన్నారెడ్డి కలిసి లెటర్ హెడ్ ని అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ. విశ్రాంత ఉపాధ్యాయుల సమస్యలను పరిగణలోకి తీసుకొని తగు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్