వారానికి రెండుసార్లు డ్రైడే ను విధిగా పాటించాలి: కలెక్టర్

53చూసినవారు
వారానికి రెండుసార్లు డ్రైడే ను విధిగా పాటించాలి: కలెక్టర్
ప్రతి ఇంట్లో వారానికి రెండు సార్లు డ్రైడే ను విధిగా పాటిస్తూ నీరు నిల్వ ఉండకుండా శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం పెద్దమందడి, ఖిల్లా ఘణపురం, గోపాల్ పేట మండలాలలో కలెక్టర్ పర్యటించారు. కేజీవీబీ పాఠశాలను, రుణమాఫీ కానీ రైతుల దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు ప్రక్రియను, ఘనపసముద్రం రిజర్వాయర్ భూసేకరణ పనులను, డ్రైడే నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్