అంగన్వాడి కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే

65చూసినవారు
అంగన్వాడి కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే
వనపర్తి జిల్లా కేంద్రంలోని బసవన్నగడ్డ కాలనీ అంగన్వాడి కేంద్రంలో శనివారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీబాయి, సిడిపిఓ కృష్ణ చైతన్య, సూపర్వైజర్ జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారులను అంగన్వాడీలో చేర్పించి ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాధాకృష్ణ, టీచర్లు శ్రీదేవి, విద్యులత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్