ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

85చూసినవారు
వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 'యుగయుగాలకు తరగని వ్యక్తిత్వం, ఈ జగాన పరిపాలనకు ఆదర్శం, మన శ్రీరామచంద్రమూర్తి జీవితం. జయజానకి నాయకుడి కల్యాణ వైభోగం సందర్భంగా భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు' అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్