వనపర్తి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

67చూసినవారు
వనపర్తి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడు మనం చేసే మంచి పనులకు ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూడాలని వేడుకుంటున్నట్లు చెప్పారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించే గణనాథుడి ఉత్సవాలలో ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొని శాంతి, సామరస్యతను పెంపొందించాలన్నారు. అందరికీ మంచి జరగాలని ఆ గణనాథుణ్ని కోరుకుందామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్