వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ కీలక సమావేశం

71చూసినవారు
వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ కీలక సమావేశం
వనపర్తి జిల్లా ఐడిఓసి సమావేశ మందిరంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో పలు అంశాలపై కలక్టర్ ఆదర్శ్ సురభి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి క్రాప్ బుకింగ్ చేయని పక్షంలో ఎరువుల సరఫరా, పంట కొనుగోలు తదితర సూక్ష్మ ప్రణాళికలు తప్పుతాయని, తప్పులకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరవేయటంతో రోడ్డు ప్రమాదాలపై వ్యవసాయ విస్తిర్ణ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్