సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్: ఎస్పి

84చూసినవారు
సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్: ఎస్పి
వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎస్పీ రక్షిత కే మూర్తి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అని ఎస్పి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్