సప్లిమెంటరీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ

55చూసినవారు
సప్లిమెంటరీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ
వనపర్తి జిల్లా గోపాల్ పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. మార్చిలో నిర్వహించిన పరీక్షలలో ఫెయిల్ ఐన విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ లావణ్య తెలిపారు. మెరుగైన ఫలితాల కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా రెమెడియల్ తరగతులకు హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్