తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి: నిరంజన్ రెడ్డి

68చూసినవారు
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి: నిరంజన్ రెడ్డి
సురవరం ప్రతాప్ రెడ్డి 128 జన్మదిన వేడుకలు వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రతాప్ రెడ్డి పార్కు నందు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. అయన మాట్లాడుతూ. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి అని, పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, క్రియాశీల ఉద్యమకారుడుగా తెలంగాణ వైతాళికుడని అన్నారు.

సంబంధిత పోస్ట్