వనపర్తిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

56చూసినవారు
వనపర్తిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ. సైద్ధాంతిక నిబద్ధత, బలమైన వర్తమానం, ఆశావహ దృక్పథం తెలుగుదేశం పార్టీలో ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో వెంకటయ్య యాదవ్, ఆవుల శ్రీను, మేదరి బాలయ్య, బలరాం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్