సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ : ఎమ్మెల్యే

52చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ : ఎమ్మెల్యే
తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. 1952లో వనపర్తి నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైన సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు యూనివర్సిటీకి పెట్టడం సంతోషదాయకమని తెలిపారు.

సంబంధిత పోస్ట్