వనపర్తిలో కుండపోతగా వర్షం

85చూసినవారు
వనపర్తి జిల్లా శనివారం కేంద్రంలో వర్షం దంచి కొట్టింది. కుండపోత వర్షానికి రోడ్లపై నీరు పొంగిపొర్లింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొత్త బస్టాండ్ గ్రౌండ్లోని ప్రయాణికులు బస్టాండ్ లోపలికి వెళ్లి తలదాచుకున్నారు. రోడ్లపై వెళ్లే ప్రజలు వర్షానికి తడుస్తూ ఉరుకులు పరుగులు పెట్టారు. రోడ్లపై వ్యాపారులు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. అనూహ్యంగా వర్షానికి అవస్థలు తప్ప లేదని పట్టణ ప్రజలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్