వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ముందర పోలీసులు మంగళవారం వాహనాలను తనిఖీ చేపట్టారు. సీఐ శివకుమార్, ఈ సందర్భంగా ఎస్ఐ నరేందర్ మాట్లాడుతూ. వాహనాల పత్రాలు దగ్గర ఉంచుకోవాలని, హెల్మెట్ ధరించాలని, మైనర్లకు బైకులు ఇవ్వకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ భీమయ్య, జనార్దన్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.