వనపర్తి: రెండు కార్లు ఢీ... ఇద్దరికీ గాయాలు

63చూసినవారు
వనపర్తి: రెండు కార్లు ఢీ... ఇద్దరికీ గాయాలు
రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన ఘటన వనపర్తి జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. హైదరాబాదు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న రెండు కార్లు కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ సమీపంలోని జాతీయ రహదారి-44పై యూటర్ ను తీసుకుంటున్న క్రమంలో ఒకదానికొకటి ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్