వనపర్తి: అయ్యప్ప ఆలయంలో ఘనంగా పడిపూజ

84చూసినవారు
వనపర్తి జిల్లా రాజనగరంలోని అయ్యప్ప ఆలయంలో గురువారం మహా మండల పడిపూజ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాలాధారణ స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు, చక్రస్నానంలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గురుస్వామి నందిమల్ల అశోక్ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్