ఓటీటీలోకి వచ్చేస్తున్న ’మహారాణి-3‘

79చూసినవారు
ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో మహారాణి ఒకటి. బీహార్ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ తొలి రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.1990లో నాటి బీహార్ రాజకీయాలను కళ్లకు కడుతున్న ఈ సిరీస్ మూడో సీజన్ మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్