ఎమ్మెల్సీలుగా మహేష్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం

552చూసినవారు
ఎమ్మెల్సీలుగా మహేష్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 స్థానాలకు ఎమ్మెల్సీలుగా NSUI స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష BRS ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. MLC పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్